Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Athi Thvaralo Vachuchunnadu Yesayya Meghaseenudiga

అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా

Athi Thvaralo Vachuchunnadu Yesayya Meghaseenudiga

Lyricist: Raj Prakash Paul
Verse
అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా
ఆర్భాటముతో బూరధ్వనితో
మహా మహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను
Verse
ఈ లోక కార్యాలందు ఎంత కాలం సంతసిస్తావు
ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా
ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పంచుము
Verse
దేవుని ఉగ్రత త్వరలో రానైయున్నది
కాల్చివేయును అంధకార సంబంధులను
నీతిమంతులు పరలోకం స్వతంత్రించుకొందురు
Verse
నిత్య జీవము కలిగి ఆనందింతురు
ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు
ఈ జీవితాంతము వరకు యేసుకై నిలిచెదము

Related Tags

Second ComingJesusEnd Times