Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Atyunnatamainadi Yesunaamam - Yesunaamam Chorus

అత్యున్నతమైనది యేసునామం – యేసునామం కోరస్

Atyunnatamainadi Yesunaamam - Yesunaamam Chorus

Lyricist: Samuel Finny Pachigalla
Chorus
అత్యున్నతమైనది యేసునామం – యేసునామం‖ కోరస్ ‖
అత్యంతశక్తి గలది యేసునామం – యేసునామం‖ కోరస్ ‖
ఉన్నత నామం సుందర నామం
ఉన్నత నామం శ్రీయేసునామం – అన్నినామములకు పైనామం
పైనామం పైనామం‖ కోరస్ ‖
యేసునామం‖ కోరస్ ‖
యేసునామం‖ కోరస్ ‖
Verse
ప్రతిమోకాలు యేసునామంలో నేలవంగును
ప్రతినాలుకా యేసేదైవమని అంగీకరించును‖ 2x ‖
పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
పరలోక దీవెనలు పోందగ చేరుము‖ కోరస్ ‖
హల్లేలూయా – హల్లేలూయా‖ కోరస్ అత్యున్నత ‖
Verse
పరీశుద్ధుడైన యేసునామంలో సాతాను పారిపోవున్
మృతినే గేల్చిన యేసునామంలో స్వస్ధత దోరుకును‖ 2x ‖
పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
పరలోక దీవెనలు పోందగ చేరుము‖ కోరస్ ‖
హల్లేలూయా – హల్లేలూయా‖ కోరస్ అత్యున్నత ‖

Related Tags

PraiseWorship