Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ayya Naa Kosam

అయ్యా నా కోసం

Ayya Naa Kosam

Verse
అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా‖ 2x ‖
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా‖ 2x అయ్యా ‖
Verse
పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి‖ 2x అయ్యా వందనమయ్యా ‖
Verse
అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి‖ 2x అయ్యా వందనమయ్యా ‖

Related Tags

Good FridaySacrificeCalvary