Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Baala Yesuku Jolalu Paada Ee Vela - Paraloka Sainyamul Paatalu Paaden Aa Vela

బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ ఆ వేళ

Baala Yesuku Jolalu Paada Ee Vela - Paraloka Sainyamul Paatalu Paaden Aa Vela

Chorus
బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ ఆ వేళ
హద్దు దప్పినా లోకములోన ఆ వేళ – జన్మించె శాంతి ప్రియుడై
ప్రేమమయుడై నీతికి స్థాపకుడై‖ బాల ‖
Verse
కన్య మేరి ధన్య చరిత్రుండా వేళ – మన పాపరాశికి పావనరక్షా ఈ వేళ
అవతరించె పరిహార మొనర్చన్ ఆ వేళ – మన జీవిత లోపాలు
దురంతాలు ఘోరమౌ పాపాలు‖ బాల ‖
Verse
పశులశాలలో శిశువై వెలసెన్ ఆ వేళ – సువిశాల లోకపు శోకము మాపెన్ ఈ వేళ
చిన్ని బాలలానంద వినోదం ఈ వేళ – చిరునవ్వులు వికసించె
ప్రకాశించె ప్రీతియై పరికించె‖ బాల ‖
Verse
హృదయసీమ పదిలంబాయె ఈ వేళ – మదిలోని మమతలె మారణమాయె ఈ వేళ
తార వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆ వేళ – ఆ చల్లని మార్గంబు
సరాళంబు పాపికి తరుణంబు‖ బాల ‖

Related Tags

WorshipChristmas