Verse 1
పాడెదనయ్యా నీ ప్రేమ గీతం మదిలోన నిన్నే కొలిచెదనయ్యా - 2
Verse 2
నీ ప్రేమ సాక్షిగా నీ సిలువ సాక్షిగా - 2
నీ రక్తబంధముతో నీ దాననైతి - 2
శ్రమలెన్ని కలిగిన కన్నీరు మిగిలిన నీ తోటి జీవితం
ఆనందమయమూ ||పాడెదనయ్యా ||
Verse 3
మధురాతి మధురం నీ నామ స్మరణం - 2
అతికాంక్షనీయం నీ దివ్య రూపం - 2
ధవళవర్ణుడా నా రత్న వర్ణుడా పదివేలలోనా
అతికాంక్షనీయుడా ||పాడెదనయ్యా ||