Verse
బైబిలు గ్రంధం ద్వారబంధం పరలోక పరమపురికి
దాపుసచేరిన శాపములన్నిటి కూపములో పడవేయు గ్రంధం
Verse
మన రక్షకుడగు మన ప్రభుయేసుని మానక చూపెడి గ్రంథమిది
మానక చదివెడు మానవులందరు
మనసుకో నెమ్మది పొందెదరు
Verse
పాపము చేసి పాపినిగాదని నీతిగ నలబడువారలకు
అద్ధముగా అది బుద్ధిన నిలచి
అంతరంగమును చూపెడిది
Verse
మన పాదములకు దీపముగా మన త్రోవలకు వెలుగుగా
కొన్నవారు దానివిన్నవారును
చదివినవారలు ధన్యులెగా