Verse
బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు‖ 2x ‖
హల్లెలూయా........హల్లెలూయా‖ 2x ‖
హల్లెలూయా........హల్లెలూయా హోసన్న
హల్లెలూయా........హల్లెలూయా
Verse
ఎల్ ఓలామ్‖ 2x ‖
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు‖ 2x ‖
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
Verse
ఎల్ షద్దాయ్‖ 2x ‖
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు‖ 2x ‖
రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా‖ 2x హల్లెలూయా ‖
Verse
అడోనాయ్‖ 2x ‖
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు‖ 2x ‖
సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు‖ 2x హల్లెలూయా ‖