Verse
బలము నిచ్చు యేసుచే
Chorus
పల్లవి: చేతునెల్ల పనులను‖ పల్లవి ‖
Verse
కృపను పొందు వానిచే
Verse
జ్ఞానము నిచ్చు వానిచే
Verse
సుఖంబు నిచ్చువానిచే
Verse
మన్నింపు నిచ్చువానిచే
Verse
రక్షణ నిచ్చు వానిచే
Verse
నీతిని యిచ్చు వానిచే
Verse
ప్రేమను పోయు వానిచే