Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bandhamu Neeve

బంధము నీవే

Bandhamu Neeve

Lyricist: Adam Benny
Verse
బంధము నీవే – స్నేహము నీవే‖ 2x ‖
(యేసయ్యా) అతిథివి నీవేనయ్యా
ఆప్తుడా నీవేనయ్యా‖ 2x ‖
Verse
ప్రేమించువాడా కృప చూపువాడా
నాతోనే ఉండి నను నడుపువాడా‖ 2x ‖
కాలాలు మారినా మారని వాడా‖ 2x ‖
విడువవు నను ఎప్పుడూ
మరువని తండ్రివయ్యా‖ 2x బంధము ‖
Verse
మూగబోయిన నా గొంతులోన
గానము నీవై నను చేరినావా‖ 2x ‖
హృదయ వీనవై మధుర గానమై‖ 2x ‖
నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా‖ 2x బంధము ‖
Verse
ఈ లోకములో యాత్రికుడను
ఎవ్వరు లేని ఒంటరినయ్యా‖ 2x ‖
నీవే నాకు సర్వము దేవా‖ 2x ‖
చాలును చాలునయ్యా
నీ సన్నిధి చాలునయ్యా‖ 2x బంధము ‖

Related Tags

PraiseWorshipFriendship