Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bandhinaipoya Neelo Munigithelaaka

బంధినైపోయా నీలో మునిగితేలాకా

Bandhinaipoya Neelo Munigithelaaka

Lyricist: John Vittney Kalavala
Verse
యేసయ్య నిన్నే సేవింతును
ఆరదింతును... స్తుతింతునూ...‖ 2x ‖
Chorus
బంధినైపోయా నీలో మునిగితేలాకా..
నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ.. ఓ.‖ 2x ‖
Verse 3
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
Verse
నను వీడని నీ ప్రేమను..
యడబాయని నీ కరుణను..
వెన్నంటి ఉండే కృపలను..
వర్ణించగలనా...‖ 2x ‖
Verse 5
బంధినైపోయా నీలో మునిగితేలాకా..
నావల్ల కాదయ నిను వీడి ఉండుట...‖ 2x ‖
Verse 6
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
Verse
నింపావు నీ అగ్నితో
నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో..
నిను మహిమపరతును..‖ 2x ‖
Verse 8
బంధినైపోయా నీలో మునిగితేలాకా..
నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ ఓ.‖ 2x ‖
Verse 9
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
Bridge
నీలో మునిగి తేలాక...
నే విడుదలనే పొంద..
నీలో మునిగి తేలాక...
నే ఉప్పొంగిపోయా..
నీలో మునిగి తేలాక...
నే జీవమునే పొంద...
నీలో మునిగి తేలాక...
నే బంధినైపోయా..‖ 2x ‖
Verse 11
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..

Related Tags

PraiseWorship