Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bangaram Adugaledu Vajraalni Adugaledu

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు

Bangaram Adugaledu Vajraalni Adugaledu

Verse
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా‖ 2x ‖
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా‖ 2x ‖
Verse
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా‖ 2x నా యేసయ్యా ‖
Verse
నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా…‖ బంగారం ‖
Verse
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా‖ 2x ‖
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా‖ 2x నా యేసయ్యా ‖
Verse
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా‖ 2x నా యేసయ్యా ‖
Verse
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్య్రమొందాడయ్యా‖ 2x ‖
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా‖ 2x నా యేసయ్యా ‖
Verse
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా‖ 2x నా యేసయ్యా ‖

Related Tags

WorshipDevotionalJesus