Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bangaram Kante Entoshtamainadi

బంగారం కంటె ఎంతోష్టమైనది

Bangaram Kante Entoshtamainadi

Verse 1
బంగారం కంటె ఎంతోష్టమైనది
పరిశుద్ధమైన బైబిలు గ్రంధము
Verse
గ్రంధాలలో అదిరాజ గ్రంధము
వేదాలలో అదిసత్య వేదము
నిజమైన మార్గం చూపు దీపము
హల్లెలుయా..‖ 4x ‖
Verse
నీపాప జీవితమునుమార్చివేమును
ఏ పాపం చేయకుండా కాడును
నీమార్గములను వెల్లుగించును
హల్లెలుయా..‖ 4x ‖

Related Tags

BibleWord Of God