Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bangaram Tandri Naa Yesayya

బంగారం తండ్రి నా యేసయ్యా

Bangaram Tandri Naa Yesayya

Verse
బంగారం తండ్రి నా యేసయ్యా
స్తోత్రము చెల్లింతును యేసయ్యా
నేరము చేసితిని నేనయ్యా నా భారాన్ని మోసిన యేసయ్యా
Verse
పాపమునుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై
నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి
నా రక్షకుడైనావు యేసయ్యా
Verse
శత్రువు నుండి నన్ను విడిపించి నీ రెక్కల నీడలో
దాచితివి దుఃఖములన్నియు బాపితివా
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా
Verse
అడుగులు జారక నను నడిపితివి నీ ఉన్నత సేవకై
పిలిచితివి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా

Related Tags

PraiseWorshipSalvation