Verse
బంతియనగ ఆడరే
మన బాల చిన్న ముద్దుల యేసుకు‖ 2x ‖
ముచ్చిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స‖ 2x ‖
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి‖ బంతి ‖
Verse
దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి‖ 2x ముచ్చిక ‖
Verse
గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి‖ 2x ముచ్చిక ‖
Verse
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి‖ 2x ముచ్చిక ‖
Verse
క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను‖ 2x ముచ్చిక ‖