Verse 1
మహిమ మహిమ మన యేసు రాజుకే మహిమ - 2
ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత - 2
హల్లె, హల్లె, హల్లె, హల్లెలూయ - 4
Verse 2
భూమ్యాకాశముల్ సృజించిన - మన యేసు రాజుకే మహిమ
సూర్యచంద్ర తారలను చేసిన - క్రీస్తు రాజుకే మహిమ ||మహిమ ||
Verse 3
నేలమంటినుండి నరుని చేసిన యేసురాజుకే మహిమ
నశించిన దానిని వెదకి రక్షించిన క్రీస్తురాజుకే మహిమ ||మహిమ ||
Verse 4
అపవాది బలమును సిలువలో కూల్చిన యేసురాజుకే మహిమ
సమాధినిగెలచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమ ||మహిమ ||
Verse 5
పరమున స్థలమును సిద్ధపరచిన యేసురాజుకే మహిమ
తానుండు స్థలముకు మనలను కొనిపోవు క్రీస్తురాజుకే మహిమ ||మహిమ ||