హోలీ హోలీ... హోలీ హోలీ... (2)
హోలీ హోలీ హోలీ హోలీ
హోలీ... యు ఆర్ హోలీ (2)
వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2)
నీ రక్తమిచ్చి... ప్రాణమిచ్చి... మమ్ములను కొన్నావే
ప్రతి జనములో... నీ ప్రజలను... నీ యాజక రాజ్యము చేసావే
రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే
రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే
అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప||
అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు
అధికారం ఇచ్చే మహా దేవుడవు