Verse 1
స్మరణ చేయవే మనసా - యేసు శిలువ త్యాగమును
సంగీత స్వరములతో - కరతాళ ధ్వనులతో
స్మరణ చేయవే మనసా - మహిమ పరచవే మనసా ||4 ||
Verse 2
సన్నుతి చేయవే మనసా
ప్రభుని గొప్ప కార్యమును ||సంగీత||4|| ||2 ||
Verse 3
ప్రచురపరచవే మనసా - క్రీస్తు ప్రేమ గుణములను ||సంగీత||4|| ||2 ||
Verse 4
జ్ఞానమడగవే మనసా - స్వామి చరణ కమలమును ||సంగీత||4|| ||2 ||