Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bethlahemulonanta Sandhadi Pashuvula Paakalo Sandhadi

బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి

Bethlahemulonanta Sandhadi Pashuvula Paakalo Sandhadi

Verse
బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి
దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట
రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి‖ 2x ‖
చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి‖ 2x ‖
Happy happy Christmas Christmas
Wish you a happy Christmas
Merry merry Christmas Christmas
Wish you a merry Christmas
Verse
అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడి
రక్షకుడు బుట్టేనని సందడి వార్తను తెలిపేనంట‖ అర్థరాత్రి ‖
Verse
గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి
అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి‖ గొల్లలు ‖
రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి‖ 2x ‖
చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి‖ 2x ‖
Verse
తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి
పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి‖ తారను ‖
రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి‖ 2x ‖
చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి‖ 2x ‖

Related Tags

ChristmasNativityCelebration