Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bethlehaemulo Sandhadi Pashupaakalo Sandhadi

బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి

Bethlehaemulo Sandhadi Pashupaakalo Sandhadi

Chorus
బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని మహరాజు పుట్టాడని‖ 2x ‖
Verse
ఆకాశములో సందడి చుక్కలో సందడి‖ 2x ‖
మెగులతో సందడి మిలమిల మెరిసే సందడి‖ 2x Bethle ‖
Verse
దూత పాటతో సందడి సమాధాన వార్తతో సందడి‖ 2x ‖
గ్లొలల పరుగులతో సందడి క్రిస్మస్‌ పాటలతో సందడి‖ 2x Bethle ‖
Verse
దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి‖ 2x ‖
ఙానుల రాకతో సందడి లోకమంతా సందడి‖ 2x Bethle ‖

Related Tags

JesusChristmasBirth