Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bethlehemulo Sandhadi Pashula Paakalo Sandhadi

బేత్లెహేములో సందడి పశుల పాకలో సందడి

Bethlehemulo Sandhadi Pashula Paakalo Sandhadi

Chorus
బేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని‖ బేత్లెహేములో ‖
Verse
ఆకాశములో సందడి - చుక్కలలో సందడి‖ 2x ‖
వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి‖ 2x బేత్లెహేములో ‖
Verse
దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి‖ 2x ‖
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి‖ 2x బేత్లెహేములో ‖
Verse
దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి‖ 2x ‖
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి‖ 2x బేత్లెహేములో ‖

Related Tags

JesusChristmasCelebration