Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Beulah Deshamu Naadi

బ్యూలా దేశము నాది

Beulah Deshamu Naadi

Verse
బ్యూలా దేశము నాది
సుస్థిరమైన పునాది‖ 2x ‖
కాలము స్థలము లేనిది‖ 2x ‖
సుందర పురము – నందనవనము‖ 2x బ్యూలా ‖
Verse
స్పటిక నది తీరము నాది
అన్నిటిలో ఘనం అనాది‖ 2x ‖
అపశ్రుతి లేని రాగములు‖ 2x ‖
అలరెడు పురము యేసుని వరము‖ 2x బ్యూలా ‖
Verse
జీవ వృక్ష ఫల సాయము నాది
దేవుని మహిమ స్పర్శ వేది‖ 2x ‖
మరణం బాధే లేనిది‖ 2x ‖
అమరుల పురము మంగళకరము‖ 2x బ్యూలా ‖

Related Tags

HeavenGloryEternal Life