Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhajiyimpa Randi Prabhuyesuni

భజియింప రండి ప్రభుయేసుని

Bhajiyimpa Randi Prabhuyesuni

Verse
భజియింప రండి ప్రభుయేసుని
ఆత్మసత్యములతో ప్రేమామయుని పరమ తండ్రిని
Verse
పాప క్షమాపణ మనకిచ్చెను
మనల విమోచించె రక్తముతో
జయము జయము మన ప్రభుకే
Verse
ఆత్మమందిర ప్రత్యక్షత నొసగెన్
నేత్రము తెరచెను యేసుని చూడ
ఆశ్చర్యకరుడు సదాకాలము
Verse
ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె
స్వాస్థ్యము పొంద వారసులమైతిమి
హోసన్న హోసన్న విజయునికే
Verse
జగమును జయించే జీవితమునిచ్చె
సిలువ శక్తిచే మనలను గాచెగా
స్తుతులర్పింతుము ముక్తిదాతకే
Verse
సంఘము ప్రభుని చేర తేరిచూచెగా
సదాకాల మాయనతో నుండ నెప్పుడు
సాగిలపడెదము సృష్ఠికర్తకే

Related Tags

PraiseWorshipSalvation