Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhajiyinthumu Ninu Jagadeeshaa

భజియింతుము నిను జగదీశా

Bhajiyinthumu Ninu Jagadeeshaa

Lyricist: Addanki Ranjith Ophir
Verse
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా‖ 2x ‖
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి‖ 2x భజియింతుము ‖
Verse
విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే‖ 2x ‖
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే‖ 2x శరణు ‖
Verse
ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి‖ 2x ‖
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం‖ 2x శరణు ‖

Related Tags

PraiseWorshipJesus