Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhajiyinthumu Raare Yesuni

భజియింతుము రారే యేసుని

Bhajiyinthumu Raare Yesuni

Verse
భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో‖ 2x ‖
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము‖ 4x భజియింతుము ‖
Verse
రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి‖ 2x ‖
సుందరుడగు యేసు నామం‖ 2x ‖
స్తుతించి భజించి పాడెదము‖ భజియింతుము ‖
Verse
పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు‖ 2x ‖
పాపముల వీడి యేసుని‖ 2x ‖
స్తుతించి భజించి పాడెదము‖ భజియింతుము ‖

Related Tags

PraiseWorshipDevotional