Verse
భయమేదైనా ఇప్పుడు నీలో ఉన్నదా
యేసయ్యతోనే ఇక విజయము నీదేగా
విజయమే విజయమే
విజయమే విజయమే
నా యేసులో ఎల్లప్పుడు
విజయమే విజయమే
Verse
శోధనలో నాకు భయమే లేదు
సమస్యలలో నాకు బెదురే లేదు
యేసు నాతో ఉండగా
విజయం విజయం విజయం
Verse
వ్యాధి నన్ను వదిలి పారిపోవును
సైతాను నన్ను చూసి వణికిపోవును
యేసు నాతో ఉండగా
విజయం విజయం విజయం
Bridge
ఏ పరిస్తితియైనా ఎంత కష్టమైన
యేసు నాతో ఉండగా
విజయమే ఓ ఓ విజయమే