Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhayamelaa oh sodharaa dhigulela oh sodhari

భయమేలా ఓ సోదరా దిగులేల ఓ సోదరి

Bhayamelaa oh sodharaa dhigulela oh sodhari

Lyricist: Pastor Ratna Babu
Verse
భయమేలా ఓ సోదరా – దిగులేల ఓ సోదరి
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా – విడువని దేవుడు మనకు ఉండగా
రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా
భయమేలా ఓ సోదరా…….! దిగులేల ఓ సోదరి
Verse
సింహాల బోనులో పడి ఉన్న దానియేలు
భయపడక ప్రార్ధించెన్ దేవాది దేవునికి
విడిపించి కాపాడేనే – రక్షించి ఘనపరిచేనే
Verse
చెరసాలలో ఉన్న పౌలు సీలలు
స్తుతియించి కీర్తించెన్ దేవాది దేవునికి
బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే
Verse
సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు
స్తుతియించి ఘనపరిచెన్ దేవాది దేవునిని
తప్పించి కాపాడేనే – దీవించి ఘనపరిచేనే