Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhayamu Ledu Digule Ledu

భయము లేదు దిగులే లేదు

Bhayamu Ledu Digule Ledu

Lyricist: Fannie Joy Moses , Sam Padinjarekara
Verse
భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను‖ 2x ‖
Verse
యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు)‖ 2x ‖
Verse
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను‖ 2x ‖
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా‖ 2x యావే ‖
Verse
ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి‖ 2x ‖
జయశీలుడవు
పరమ వైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా‖ 2x యావే ‖

Related Tags

PraiseWorshipFaith