Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Boora Shabdambu Dhvanimpa Gaanchedhamesun Maa Edhuta

బూర శబ్దంబు ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట

Boora Shabdambu Dhvanimpa Gaanchedhamesun Maa Edhuta

Verse
బూర శబ్దంబు ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్
Chorus
ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా
రమ్ము మా యేసు - పాడెదము - హల్లెలూయ - ఎంతో సంతోషం
ఎగిరి పోయెదం - పాటలతో
Verse
భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు
Verse
వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను
Verse
రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట
Verse
పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద
దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు
ధరించి ఘనతనొందే దినం
Verse
హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం
హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్

Related Tags

PraiseSecond ComingRapture