Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathiki Chasthava Chachi Brathukuthava

బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా

Brathiki Chasthava Chachi Brathukuthava

Lyricist: Bro Pd Sundar Rao
Verse
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని బ్రమపడుచున్నవా‖ 2x ‖
చచ్చి బ్రతుకుతుంది ప్రతీ విత్తనం‖ 2x ‖
నీవు బ్రతుకులేదన్నిది ఎవడురా?‖ 2x ‖
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా?
Verse
గొంగలి తన రూపం మార్చుకున్నది
సీతాకోక చిలుకగా ఎగురుచున్నది‖ 2x ‖
ఆ రూపము కొరకే దాచుకున్నది
ఆ రూపము కొరకే కలలుకన్నది
సృష్టిలో ప్రధముడా! దేవుని కుమారుడా!‖ 2x ‖
నీకు బ్రతుకులేదన్నది ఎవడురా?
మరో బ్రతుకులేదన్నది ఎవడురా?‖ 2x ‖
Verse
ప్రతీ చెట్టు పెరుగుచున్నది నీకొసమే
ప్రతీ జీవి బ్రతుకుచున్నది నీకొసమే‖ 2x ‖
బ్రతికి బలౌతుంది నిన్ను బ్రతికించుట కొరకే
బ్రతకాలి నీవు దేవుని కొరకే!
చావే ముగింపు కాదని
ఆత్మకు చావు లేదని‖ 2x ‖
ప్రకటించి మరణించి తిరిగిలేచెను
సజీవుడైనాడు సకపురుషుడైన క్రీస్తు యేసు‖ 2x ‖

Related Tags

SalvationLifeResurrection