Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathikinchukuntaanu

బ్రతికించుకుంటాను

Brathikinchukuntaanu

Lyricist: Sirivella Hanok
Verse
బ్రతికించుకుంటాను
నా యేసునా నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని బ్రతుకైనా
మార్చుకొని
బ్రతికించుకుంటాను
బ్రతుకైనా మార్చుకొని
బ్రతికించుకుంటాను
భయభక్తులు
నేర్చు చుకొని తన బంటునవుతాను
భయభక్తులు నేర్చుకొని
తన బంటునవుతాను
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమ మని
Verse
మాట్లాడే మాటలతో ఆయాస
పెడుతున్నాను
మది తలచే తలంపుతో
దూరమవుతున్నాను
మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను
మది తలచే తలంపుతో
దూరమవుతున్నాను
మనసైనా మార్చుకొని
మన్నించమంటాను
మనసైనా మార్చుకొని
మన్నించమంటాను
మనసైనా
మార్చుకొని
తన మాట వింటాను
మనసైనా మార్చుకొని
తన మాట వింటాను
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని
Verse
క్షమించరాని క్రియలన్నిటిలో
సిలువే వేస్తున్నాను
క్షయమైన వాటి కోసం క్షోభ పెడుతున్నాను
క్షమించరాని క్రియలన్నిటితో సిలువే
వేస్తున్నాను
క్షయమైన వాటి కోసం శోభ
పెడుతున్నాను
క్రియలైనా మార్చుకొని
క్షమించమంటాను
క్రియలైనా మార్చుకొని
క్షమించమంటాను
క్రియలైనా మార్చుకొని
సంతోష పెడతాను
క్రియలైనా మార్చుకొని
సంతోష పెడతాను
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని
బ్రతుకైనా మార్చుకొని
బ్రతికించుకుంటాను
బ్రతుకైనా మార్చుకొని
బ్రతికించుకుంటాను
భయభక్తులు నేర్చుకొని
తన బంటునవుతాను
భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని
బ్రతికించుకుంటాను
నా యేసు నాధుని
బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని

Related Tags

RepentanceSurrenderDevotion