Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathukuta Nee Kosame

బ్రతుకుట నీ కోసమే

Brathukuta Nee Kosame

Verse
బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు‖ 2x ‖
సిలువ వేయబడినానయ్యా‖ 2x ‖
నీవే నాలో జీవించుమయ్యా‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖
ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద‖ 2x ‖
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా‖ 2x ‖
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా‖ 2x ‖
సేవలో సాగెదనయ్యా..‖ యేసయ్యా ‖
లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన‖ 2x ‖
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా‖ 2x ‖
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా‖ 2x ‖
ఏవి ఎడబాపవయ్యా..‖ యేసయ్య ‖

Related Tags

FaithDevotionalSurrender