Verse 1
విన్నపాలు వినుదైవమా నాకన్నీరు తుడుచుదైవమా
స్వస్థత నిచ్చుదైవమా స్తోత్రము యేసయ్యా
నీకు స్తోత్రము యేసయ్య
Verse 2
నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒకమాట పలికినచాలు
అయ్యా! ఒకమాట పలికినచాలు || 2 || ||విన్న ||
Verse 3
కనికరించి నీచేయిచాపి అద్భుతములు చేయుదైవమా
అయ్యా! అద్భుతములు చేయుదైవమా || 2 || ||విన్న ||
Verse 4
నాకిష్టమే శుద్ధుడవుకమ్ము అని పలికి రక్షించితివే
అయ్యా! అని పలికి రక్షించితివే || 2 || ||విన్న ||
Verse 5
మా వ్యాధులు శిలువపైన నీవు మోసి తీర్చావయ్య
అయ్యా! నీవు మోసి తీర్చావయ్యా || 2 || ||విన్న ||