Verse 1
చిన్ననాటి నుండి స్వనీతిపైనా - ఆధారపడిన ఆ ధనవంతుడు
తన ఆస్తిని ప్రేమించెను - నిత్యజీవమున్ కోల్పోయెను
Verse 2
మారు మనస్సులేనిదే - నీవు దేవుని రాజ్యం చేరగలేవే
యేసే మార్చున్ - మోక్షము నిచ్చున్ ||చిన్ననాటి ||
Verse 3
నీకు ఒకటి కొదువగా ఉంది - లోకశాంతి కానేకాదు
నిత్యజీవం కోరుమునేడు ||చిన్ననాటి ||
Verse 4
యువతీ యువకా - సమయము లేదు
యేసుని కొరకు త్వరపడునేడు
నిత్యజీవం నీకే చెందున్ ||చిన్ననాటి ||