Verse 1
ఏమాయెను విశ్వాసము - ఏమాయెను నీ ఉజ్జీవము
Verse 2
ఏరక్తం నీకోసం చిందింపబడినదో
ఏప్రాణం నీకోసం బలిదాన మైనదో
ఏస్వరం నీకోసం సిలువలో విలపించిందో
నాకోసం కాదు మీకోసమేనని ||ఆద ||
Verse 3
మండెడు హృదయం ఆత్మలభారం
వినేవారి శిష్యరికం ఇదిసువార్తనిర్వచనం
ఇది సత్యవేదసారం క్రీస్తు కధాసంగ్రహం
గుర్తించుము ఈక్షణమే నీతక్షణకర్తవ్యం ||ఆద ||
Verse 4
ఆదమరచినావా అలసిపోయినావా - నీరసించిపోయావా
రావాలినీలో నవజీవము కావాలినీకు పునరుజ్జీవము
ఓ సంఘమా ఓ క్రైస్తవ సంఘమా