Verse 1
ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో
నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో
ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్||
Verse 2
నను దర్శించి నూతన జీవం... ఇచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2)
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||
Verse 3
పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను... మండించిన సన్నిధిలో
పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2)
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||