Verse 1
ముక్తివి నీవే నాయేసయ్యా ||2||
శక్తివి నీవే నా యేసయ్యా ||2||
రక్షణ నీవే నా యేసయ్యా ||2||
విమోచయన నీవే యేసయ్యా ||2||
Verse 2
వెదకితివి నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలన్నిటిని విరిచావయ్యా
తలచావులే నన్ను పిలిచావులే
అరచేతిలో నన్ను చెక్కావయ్యా ||ముక్తి|| ||2 ||
Verse 3
నా బాధలలో నీవు నిలిచావయ్యా
తుడిచితి కన్నీరు నీవేనయ్యా
పిలిచావయ్యా చేయి చాపావయ్యా
నీకృపలోనే నన్నుకాపాడవయ్యా ||ముక్తి ||