Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chaala Goppodu Chaala

చాలా గొప్పోడు చాలా

Chaala Goppodu Chaala

Verse
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు‖ 2x ‖
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత‖ 2x ‖
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు‖ 2x చాలా ‖
Verse
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను‖ 2x ‖
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం‖ 2x మాటలలో ‖
Verse
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే‖ 2x ‖
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం‖ 2x మాటలలో ‖
Verse
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు‖ 2x ‖
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ‖ 2x మాటలలో ‖

Related Tags

PraiseWorshipJesus