Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chaalunayya Nee Krupa

చాలునయ్య నీ కృప

Chaalunayya Nee Krupa

Lyricist: Nanganuri Caleb
Verse
చాలునయ్య నీ కృప నా జీవితానికి‖ 2x ‖
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా‖ చాలునయ్య ‖
Verse
మేఘాలలోన మెరుపుంచినావు‖ 2x ‖
త్యాగాల యందె మా అనురాగాలుంచినావు‖ 2x ‖
సాగలేని జీవిత సమరములో‖ 2x ‖
వేగమే దూతనంపి బాగుగ నిలిపావు‖ చాలునయ్య ‖
Verse
పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు‖ 2x ‖
ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు‖ 2x ‖
వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా‖ 2x ‖
లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా‖ చాలునయ్య ‖

Related Tags

Grace