Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chaatinchudi Manushyajaathi Kaesunaamamu

చాటించుడి మనుష్యజాతి కేసునామము

Chaatinchudi Manushyajaathi Kaesunaamamu

Chorus
చాటించుడి మనుష్యజాతి కేసునామము
చాటించుడి యవశ్య మేసు ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము
చాటుదాము, చాటుదాము, చాటుదాము, చాటుదాము
చాటుదాము, చాటుదాము, శ్రీ యేసు నామము
Verse
కన్నీటితో విత్తేడు వారలానందముతో-నెన్నడు గోయుదురనెడి వాగ్దంత్తంబుతో
మన్ననుగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో‖ చాటు ‖
Verse
సమీపమందు నుండునేమో చావుకాలము-సదా నశించుపోవు వారికీ సుభాగ్యము
విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందుము‖ చాటు ‖

Related Tags

PraiseGospelEvangelism