Verse
చదవాలి చదవాలి వాక్యం చదవాలి
ప్రతిరోజూ చదువుతు ఉండాలి‖ 2x ‖
చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలి
ప్రతిఉదయం యేసుకు చెప్పాలి‖ 2x ‖
ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి
సర్వస్వం యేసై ఉండాలి‖ 2x ‖
చేరాలి చేరాలి పరమును చేరాలి
ఎల్లప్పుడు యేసుతో ఉండాలి‖ 2x ‖
Chadavaali Chadavaali Vaakyam Chadavaali