OriginalTransliteratedBothChorusచాలు చాలు చాలునాకు యేసు చాలు చాలు చాలు‖ 2x ‖Verseఅమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్ననన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడుVerseఅక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్ననాతో ఆటలాడి సరదాగా వుంటాడు