Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chalunayya Chalunayya Nee Krupa Naaka

చాలునయ్యా చాలునయ్యా నీ క్రప నాక

Chalunayya Chalunayya Nee Krupa Naaka

Chorus
చాలునయ్యా చాలునయ్యా
నీ క్రప నాకు చాలునయ్యా
ప్రేమామయుడవై ప్రేమించావు
కరుణమయుడవై కరుణించావు
తల్లిగాలాలించి తండ్రిగాప్రేమించి
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు‖ 2x ‖
Verse
జిగటగల ఊబిలో పడియుండగా
నీ అడుగులు స్థిరపరచి నిలిపితివి‖ 2x ‖
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య
హిమముకంటెను తెల్లగమార్చయ్య
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్య
నా జీవితమంత అర్పంతునీకయ్య
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు‖ 2x ‖
Verse
బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రు లేనన్ను వెలివేసినా‖ 2x ‖
నన్ను నీవు విడువను లేదయా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నామంచి యేసయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా
నీసాక్షిగా ఇల జీవింతునయ్యా
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు‖ 2x ‖

Related Tags

WorshipGraceJesus