Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chedu Aalochanalanu Jayinche Sakthi

చెడు ఆలోచనలను జయించే శక్తీ

Chedu Aalochanalanu Jayinche Sakthi

Lyricist: Praveen Vb
Verse
చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా‖ 2x ‖
అందరితో సమాధానం కలిగి ఉండే భాగ్యము నాకు ఇవయ్యా‖ 2x చెడు ఆలోచనలను ‖
Verse
నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని
నాకున్న కనులతో నిను చూడాలని‖ 2x ‖
నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము‖ 2x చెడు ఆలోచనలను ‖
Verse
నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని
నా చిన్న మనసును నీకే అర్పించాలని‖ 2x ‖
నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం‖ 2x చెడు ఆలోచనలను ‖

Related Tags

PrayerStrengthConfession