Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheekatilo Kaanthivi

చీకటిలో కాంతివి

Cheekatilo Kaanthivi

Lyricist: John Erry & Swathi John
Verse
చీకటిలో కాంతివి
వేదనలో శాంతివి‖ 2x ‖
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా‖ 2x ‖
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే‖ 2x ‖
Verse
సమస్తము సాధ్యం
నీ యందే నా విశ్వాసం‖ 2x ‖
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా‖ 2x ‖
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే‖ 2x ‖
Verse
అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా‖ 2x ‖
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ.. నీ రక్తమే నీ రక్తమే‖ 2x ‖
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ..

Related Tags

PraiseWorshipHope