Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chejarithe Thirigi Raadu Ee Samayam

చేజారితే తిరిగి రాదు ఈ సమయం

Chejarithe Thirigi Raadu Ee Samayam

Lyricist: L Aseervadam
Chorus
చేజారితే తిరిగి రాదు ఈ సమయం
చేయాలిగా సద్వినియోగం
విలువైనది సమయం – దేవునికర్పించుమా
కాలముండగానే – ప్రభువు పనిలో సాగుమా
Verse
తిరిగిరాదు ఇ కాలం వ్యర్ధముగా గడపకూ
పాపములో బ్రతుకుతూ నాశన్నాని పొందకు
దుర్దిదినములు రాకముందే ప్రభు చెంతకు చేరుమా
మరణఛాయా కమ్మకముందే క్రీస్తు కొరకు బ్రతుకుమా
Verse
దేవుడిచ్చిన వరమే ఈ జీవత సమయం
మలుచుకో ఆ సమయం దేవునికి అనుకూలంగా
పరమ తండ్రి చిత్తమునేరిగి సత్క్రియలే చేయుమా
క్రీస్తు వలె బ్రతుకుతు నీవు.. నిత్యజీవమొందుమా

Related Tags

GospelStewardshipTime