Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheppalenu Baaboi Prabhu

చెప్పలేను బాబోయ్ ప్రభు

Cheppalenu Baaboi Prabhu

Verse
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో‖ చెప్పలేను ‖
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు‖ 2x ‖
ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు‖ 2x చెప్పలేను ‖
కానానులో పెళ్లి విందులో‖ 2x ‖
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు‖ 2x చెప్పలేను ‖
సమాధిలో శవాన్ని చూచి‖ 2x ‖
కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు‖ 2x చెప్పలేను ‖

Related Tags

PraiseMiracles