Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chesevanni Adbhuthale Maruvalenu Needu Mele

చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే

Chesevanni Adbhuthale Maruvalenu Needu Mele

Lyricist: Samuel Karmoji
Chorus
చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే‖ 2x ‖
నీవు చేసిన మేళ్లను తలంచినా
కంట కన్నీరు జారకుండా ఆగునా‖ 2x ‖
నిండు జీవితం నీకర్పించినా‖ 2x ‖
నీదు ప్రేమకు ఇల సరితూగునా‖ 2x ‖
Verse
నా అన్నవారు నను త్రోసినారు
నే కన్నా కలలన్ని చేరిపేసినారు‖ 2x ‖
నా కొరకు నిలిచి నను దైర్యపరచి
నా వెన్ను తట్టి నను నిలువబెట్టి‖ 2x ‖
మంచి సమరయునిలా వచ్చి మాలిచావు నన్ను నీవు..
Verse
నన్నేరుగువాడు ఒక్కడును లేడని
నా యోగ క్షేమం అడుగువారేరని‖ 2x ‖
నా మనసు తలచి నిదురనే మరచిన
నను పలకరించి బలపరచినావు‖ 2x ‖
నాతో తొలి అడుగు వేయించి గెలిపించావు నన్ను నీవు‖ 2x ‖

Related Tags

PraiseWorshipThanksgiving