Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chettunaku manchu unnatlugaa

చెట్టునకు మంచు ఉన్నట్లుగా

Chettunaku manchu unnatlugaa

Lyricist: A R Stevenson
Verse
చెట్టునకు మంచు ఉన్నట్లుగా
యేసు నీవే నాకున్నావుగా
నీ శ్రేష్టమైన ప్రసన్నత
నన్నావరించెనుగా
హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రాలు నీకే యేసయ్యా
నీవిచ్చు ఆత్మీయత అనుభవం
నను వాడిపోనీయదు
బలవంతుడనైయుందును
నీవల్ల ప్రాప్తించిన పరిమళం
నను సోలిపోనీయదు
నలుదిక్కుల వ్యాపింతును
నీ స్పర్శ చేకూర్చిన అనునయం
నను కృంగిపోనీయదు
తగురీతిగా ఫలియింతును

Related Tags

PraiseWorship