Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chevulu Unnaya Vine Chevulu Unnaya

చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా

Chevulu Unnaya Vine Chevulu Unnaya

Verse
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా‖ 2x ‖
first వినాలి next నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నేను వినాలి‖ 2x ‖
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా‖ 2x ‖
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్
యేసు మా..ట వింటే నీవు బతుకుతావు
యేసు మాట వింటే నీవు బతుకుతావు
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా‖ 2x ‖
Verse
సాతాను మాటలా దేవుని మాటలా
ఏది వింటావు ఏది చేస్తావు.
కాకి విన్నది చేప విన్నది
గాడిద విన్నది సృష్ఠి విన్నది‖ 2x ‖
యేసయ్య విన్నడు ప్రాణం పెట్టాడు
వింటేనే రక్షణ యేసు కర్పణా
Verse
friends మాటలా parents మాటలా
ఏది వింటావు ఏది చేస్తావు.
భూతు మాటలా సినిమా పాటలా
వద్దు బాబోయ్ దురద చెవులు‖ 2x ‖
దేవుని మాటలు వినే చెవులు ఉండాలని
బైబిల్లో మన కోసమే వ్రాయబడినది.
Verse
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా‖ 2x ‖
first వినాలి next నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నేను వినాలి‖ 2x ‖
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా‖ 2x ‖
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్
యేసు మా..ట వింటే నీవు బతుకుతావు
యేసు మాట వింటే నీవు బతుకుతావు
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా‖ 2x ‖

Related Tags

ObedienceSunday School