Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheyanu Sreshtha Karyamu Prarthana

చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన

Cheyanu Sreshtha Karyamu Prarthana

Verse 1
Reference: వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అపొస్తలుల కార్యములు 2:42
Verse
పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్‖ 2x ‖
అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును
ఓ! పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్
Verse
స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు‖ 2x ‖
పిలువగానే పలుకును - పడిన దరిని లేపును
ఓ! స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు
Verse
చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే‖ 2x ‖
యేసును చాటించుము - ఆయనలో దాగుచు
ఓ! చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే
Verse
చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన‖ 2x ‖
కొదువగాను చేసిన - సరిగ బదులు దొరుకదు
ఓ! చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన

Related Tags

PrayerServiceBible